Breaking News

చిన్న ట్విస్ట్‌!

Published on Sun, 01/18/2026 - 03:21

చీర.. బ్రాండ్‌: స్వాతి షాపింగ్‌మాల్‌

జ్యూలరీ బ్రాండ్‌:  ది జ్యూయల్‌ గ్యాలరీ
ధర: డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

తల్లి కావడమంటే నన్ను నేనే కోల్పోవడమా? కాదు. గ్లామర్, స్టయిల్, కాన్ఫిడెన్స్ ఇవే నా ఐడెంటిటీ. అందుకే సింపుల్, సంప్రదాయ దుస్తుల్లోనూ చిన్న ట్విస్ట్‌ ఇస్తాను. కటౌట్‌ నెక్‌లైన్ , వన్ సైడ్‌ ఫ్లేర్‌ టాప్, ప్రీ–డ్రేప్డ్‌ చీరలకు బెల్ట్‌. అలాగే వెస్ట్రన్  వేర్‌లో లేయరింగ్, హెవీ అఫ్గాన్  జ్యూవెలరీతో ఎడ్జ్‌ ఇవ్వడం నా సిగ్నేచర్‌ స్టేట్‌మెంట్స్‌. ఇలా బోల్డ్‌గా ఉండటం అవమానం కాదు. నేను మోరల్‌ పోలీస్‌ కోసం కాదు, నా కోసం స్టయిల్‌ అవుతాను.– అనసూయ భరద్వాజ్‌. 

Videos

ట్రంప్ టారిఫ్ బెదిరింపు..

దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!

TDP Leader: సొంత నేతలపైనే దాడులు

Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ అలాంటిది చంద్రబాబు పుణ్యమా అంటూ..

CM Revanth: పాలమూరుకు అన్యాయం BRS పాలనలోనే!

Hyd: ఏటా 20 లక్షల మంది మరణించడం ఖాయం..!

Brahmanaidu: అమాయకులను కాదు.. దమ్ముంటే మమ్మల్ని చంపండి

Hyd: ఒంటరిగా వెళ్తున్న మహిళ.. రెచ్చిపోయిన ఇద్దరు యువకులు

మహిళా డాక్టర్ భర్తపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

Photos

+5

బుడ్డోడితో బీచ్‌లో బుల్లితెర నటి లహరి (ఫోటోలు)

+5

నువ్వే పెద్ద బంగారానివి! (ఫోటోలు)

+5

మిహికా: 2016.. అంతా సెల్ఫీలమయం (ఫోటోలు)

+5

‘నారీ నారీ నడుమ మురారి’ సక్సెస్‌ సెలెబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా జగ్గన్నతోట ప్రభల తీర్ధ ఉత్సవాలు (చిత్రాలు)

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)