Breaking News

తమన్నా ఐటం సాంగ్‌కు 100 కోట్ల వ్యూస్‌..

Published on Fri, 01/16/2026 - 20:09

ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ఐటం సాంగ్స్‌తో వైరల్‌ అవుతోంది తమన్నా భాటియా. అలా ఆమె స్పెషల్‌గా స్టెప్పులేసిన పాట ఒకటి వన్‌ బిలియన్‌ వ్యూస్‌ వ్యూస్‌ దాటింది. అదే 'స్త్రీ 2' మూవీలోని 'ఆజ్‌ కీ రాత్‌'. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపింది. 'ఫస్ట్‌ వ్యూ నుంచి 1 బిలియన్‌ (100 కోట్ల) వరకు.. మీ ప్రేమకు థాంక్స్‌' అని రాసుకొచ్చింది.

సినిమా
తమన్నా 2005లో హీరోయిన్‌గా కెరీర్‌ మొదలుపెట్టింది. శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ డేస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. 100% లవ్‌, బద్రీనాథ్‌, రచ్చ, ఎందుకంటే ప్రేమంట, ఆగడు, బాహుబలి, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 వంటి పలు సినిమాల్లో యాక్ట్‌ చేసింది. చివరగా ఓదెల 2 మూవీలో నటించింది. ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు చేస్తోంది.

ఐటం సాంగ్‌తో మరింత క్రేజ్‌
అల్లుడు శీను మూవీలో 'రావే నా లబ్బర్‌ బొమ్మ' అనే ఐటం సాంగ్‌లో తొలిసారి స్టెప్పులేసింది. జై లవకుశలో 'స్వింగ్‌ జర', సరిలేరు నీకెవ్వరులో 'డాంగ్‌ డాంగ్‌', జైలర్‌లో 'నువ్వు కావాలయ్యా..', స్త్రీ 2లో 'ఆజ్‌ కీ రాత్‌', రైడ్‌ 2లో 'నషా' వంటి ఐటం సాంగ్స్‌తో తమన్నా ఫుల్‌ పాపులర్‌ అయిపోయింది.

 

 చదవండి: మన శంకరవరప్రసాద్‌గారు నాలుగు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే?

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)