ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
సత్యతో వరుణ్ తేజ్ కామెడీ.. సంక్రాంతి ఫన్నీ అప్‌డేట్
Published on Thu, 01/15/2026 - 18:51
వరుణ్ తేజ్ హీరోగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వ వహిస్తున్నారు. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ జనవరి 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా కమెడియన్ సత్యతో ఓ ఫన్నీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఏంటి ఇన్నీ డైలాగులు ఉన్నాయి నాకు అంటూ సత్య కంగారుపడుతూ కనిపించారు. ఇందులో కొరియా భాషల్లో ఉన్న డైలాగ్‌ను చూసి కొరియన్స్‌కు వీడియో కాల్ చేసిన ఫన్నీ ఆడియన్స్‌కు తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ ఫోన్ చేసి ఆ డైలాగ్ గురించి ఆరా తీస్తాడు. ఈ వీడియో అభిమానులకు ఫుల్ కామెడీని పంచుతోంది.
Team #VT15 wishes everyone a #HappySankranthi ❤️
Let the celebrations begin with a fun Sankranthi surprise and a twist 😅
WHAT IS THIS KOKA??? 😉#VT15TitleGlimpse out on on 19th January ❤️🔥@IAmVarunTej @GandhiMerlapaka @RitikaNayak_ @MusicThaman #ManojhReddy @DirKrish #Vamsi… pic.twitter.com/VADDlJvdAf— UV Creations (@UV_Creations) January 15, 2026
Tags : 1