ఆ దేశాలపై ట్రంప్ .. ఉక్కుపాదం
Breaking News
AP: సమాచారశాఖ వాట్సాప్ గ్రూప్‌లో అశ్లీల ఫోటోలు, వీడియోలు
భారత్‌లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!
ఇరాన్ టార్గెట్‌లో.. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు?
ఉక్రెయిన్ రాజధానిలో.. ఇజ్రాయెల్ రాయబారుల ‘గజగజ’..!
నెతన్యాహు క్రీట్‌కు పారిపోయాడు..!: అరబిక్ మీడియా
సాల్మన్‌ను పథకం ప్రకారమే హత్య చేశారు: కాసు మహేష్‌రెడ్డి
జైపూర్‌లో ఆర్మీడే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణగా రోబో డాగ్స్
ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసం
Tadepalligudem: ‘కోటి’ తెచ్చిన ‘కోడి’
పల్నాడు: ఎస్ఐ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు వ్యక్తి బలి
ప్రజాస్వామ్యానికి భారత్ తల్లి లాంటింది: ప్రధాని మోదీ
మమతకు సుప్రీంలో చుక్కెదురు
మరో ఇద్దరి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు డిస్మిస్
‘ఎవరు బతికి ఉండాలో? ఎవరు చనిపోవాలో చెప్పడానికి మనమెవరం’
ట్రంప్ టారిఫ్‌లు.. కేంద్రానికి శశిథరూర్ కీలక సూచన
టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త కన్నుమూత
ఇరాన్ గగనతలం.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
ఐఏఎస్ ఎపిసోడ్.. దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలి: మంత్రి పొన్నం
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కీలక ప్లేయర్ దూరం
సూపర్ హిట్ మూవీ సీక్వెల్... ఆసక్తిగా ప్రోమో
Published on Thu, 01/15/2026 - 17:48
ఆది హీరోగా వచ్చిన గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం మరగద నానయం. ఈ సినిమాకు ఏఆర్కే శరవణ్ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని తెలుగులో మరకతమణి పేరుతో రిలీజ్ చేశారు.
తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. సంక్రాంతి కానుకగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ఈ కొత్త మూవీకి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. పార్ట్-1లో నిక్కీ గల్రానీ హీరోయిన్గా నటించగా..ఇప్పుడు మాత్రం ప్రియా భవానీ శంకర్ కనిపించనుంది. ఈ చిత్రంలో సత్యరాజ్, నిక్కీ గల్రానీ, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ. అరుణ్రాజా కామరాజ్, మురుగానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
#
Tags : 1