గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
నష్టాల్లో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు
Published on Wed, 01/14/2026 - 09:53
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 47 పాయింట్లు తగ్గి 25,692 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 155 పాయింట్లు నష్టపోయి 83,468 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.16
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.3 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.19 శాతం తగ్గింది.
నాస్‌డాక్ 0.1 శాతం నష్టపోయింది.
Today Nifty position 14-01-2026(time: 9:52 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1