కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి
Breaking News
నిలకడగా నిఫ్టీ సూచీ
Published on Tue, 01/13/2026 - 09:30
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో కదలాడుతున్నాయి. దాంతో ఇటీవలి వరుస నష్టాలకు ఈరోజుతో బ్రేక్ పడినట్లయింది. ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు పెరిగి 25,832 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 101 పాయింట్లు పుంజుకొని 83,974 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 98.94
బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.07 డాలర్లు
యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.17 శాతానికి చేరాయి.
గడిచిన సెషన్‌లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.16 శాతం పెరిగింది.
నాస్‌డాక్ 0.26 శాతం పుంజుకుంది.
Today Nifty position 13-01-2026(time: 9:29 am)

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Tags : 1