Breaking News

పవర్‌ఫుల్‌ పాత్రలో...

Published on Tue, 01/13/2026 - 03:54

బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రా లీడ్‌ రోల్‌లో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ది బ్లఫ్‌’. ఫ్రాంక్‌ ఇ.ఫ్లవర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్ల్‌ అర్బన్, ఇస్మాయిల్‌ క్రజ్‌ కోర్డోవా సఫియా ఓక్లీ–గ్రీన్, టెమ్యూరా మారిసన్‌ ఇతర పాత్రలు పోషించారు. ఏజీబీవో,  సినీస్టార్‌ పిక్చర్స్, బిగ్‌ ఇండీ పిక్చర్స్, పర్పుల్‌ పెబుల్‌ పిక్చర్స్‌పై జో రుస్సో,ఆంటోనీ రుస్సో, ఏంజెలా రుస్సో–ఓట్సా్టట్, మైఖేల్‌ డిస్కో, ప్రియాంకా చోప్రా, సిలీ సల్దానా, మరియల్‌ సల్దానా నిర్మించారు.

ప్రియాంకా చోప్రా పవర్‌ ఫుల్‌ పాత్ర పోషించిన ఈ సినిమా అమెజాన్  ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మూవీ టీజర్‌ని సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ మూవీ టీజర్‌ను ప్రియాంకా చోప్రా షేర్‌ చేశారు. ఇదిలా ఉంటే... లాస్‌ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌ వేదికగా 83వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకి భర్త నిక్‌ జోనస్‌తో కలిసి రెడ్‌ కార్పెట్‌పై గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
 

Videos

కాకినాడ జిల్లా సార్లంకపల్లె అగ్ని ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

వర్మకు పవన్ అవమానం.. రగిలిపోతున్న పిఠాపురం

YSRCP మొసలి కన్నీరు కరుస్తుందా.. అదిరిపోయే కౌంటర్ కుమార్ యాదవ్

అల్లు అర్జున్ మూవీ లైనప్..

ప్రభాస్ గురించి తెలియని నిజాలు..! సోషల్ మీడియా షేక్ అవుతుందిగా

మన శంకరవరప్రసాద్ తర్వాత, ఏ హీరోతో అనిల్ రావిపూడి చిత్రం చేస్తాడు?

బాబుకు బిగ్ షాక్ హైకోర్టుకు స్కిల్ స్కామ్ కేస్?

Garam Garam Varthalu: కలెక్షన్ కింగ్

Garam Garam Varthalu: కొడుకు మీద ప్రేమతో

KSR: రాజ్యసభ సీటు కోసం బేరసారాలా?

Photos

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)