ప్రియుడికి ఫైమా సర్‌ప్రైజ్‌.. 8 ఏళ్లలో తొలిసారి అంటూ!

Published on Sat, 01/03/2026 - 15:12

ఫైమా.. లేడీ కమెడియన్‌గా చాలా పాపులర్‌. పటాస్‌, జబర్దస్త్‌ కామెడీ షోలతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ కమెడియన్‌.. తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న తల్లికి ఓ ఇల్లు కట్టివ్వడమే తన లక్ష్యం అని చెప్పింది.

ప్రియుడిని పరిచయం చేసిన కమెడియన్‌
అనుకున్నట్లుగానే బిగ్‌బాస్‌ నుంచి బయటకు రాగానే తల్లి కోసం ఓ ఇంటిని బహుమతిగా ఇచ్చింది. కమెడియన్‌ ప్రవీణ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫైమా.. ఒకానొక సమయంలో తమది స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. 2024లో తన ప్రియుడిని పరిచయం చేసింది. అతడి పేరు కూడా ప్రవీణ్‌ కావడం గమనార్హం. తాజాగా ప్రవీణ్‌ నాయక్‌ బర్త్‌డే సందర్భంగా అతడికో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

బర్త్‌డే సర్‌ప్రైజ్‌
షాపింగ్‌ పేరుతో మాల్‌కు తీసుకెళ్లి అక్కడ అతడిపై బెలూన్ల వర్షం కురిపించింది. ప్రియుడితో కేక్‌ కట్‌ చేయించింది. తర్వాత ఫోటో ఫ్రేమ్‌ గిఫ్ట్‌ ఇచ్చి అతడితో కలిసి డ్యాన్స్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 'ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో నేను చేసిన ఫస్ట్‌ సెలబ్రేషన్‌.. హ్యాపీ బర్త్‌డే ప్రవీనూ..' అని క్యాప్షన్‌ జోడించింది.

 

 

చదవండి: నాతోపాటు నవ్వారు, ఏడ్చారు: బిగ్‌బీ ఎమోషనల్‌

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)