కొత్త సంవత్సరం.. రెండో రోజు

Published on Fri, 01/02/2026 - 11:43

నిన్నటి రోజు ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ మెసేజ్‌లు, పలకరింపులతోనే గడిచిపోయి ఉంటుంది. కాస్త నిదానంగా ఆలోచించడానికి ఇదే సరిౖయెన రోజు. ఈరోజు మనపై మనం స్టడీ నిర్వహించుకుందాం. ముందుగా ఒక వైట్‌ పేపర్‌ తీసుకోండి.

గత సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశాలు ఏమిటి?
⇒ ఎందుకు ఇబ్బందిగా అనిపించింది?
⇒ గత సంవత్సరం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమిటి?

⇒ ‘కొత్త సంవత్సరం.. కొత్త విద్య’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా ఈ సంవత్సరం నేర్చుకోవాలనుకుంటున్నది ఏమిటి?
⇒ ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
.... 360 డిగ్రీల కోణంలో ప్రశ్నలు, వాటికి జవాబులు రాసుకోండి. ప్రతి నెల వాటిని సమీక్షించుకుంటూ ఉండండి. ఫలితం చూడండి!

చ‌ద‌వండి: కొత్త సంవ‌త్స‌రం, కొత్త ఆశ‌లు.. ఆశ‌యాలు 

ఇంగ్లీష్‌ ఇడియమ్స్‌

ఫ్లాష్‌ ఇన్‌ ది పాన్‌: కొన్ని విజయాలు ఒకేసారి వీలవుతాయి, రిపీట్‌ చేయడానికి కుదరదు...ఇలాంటి నేపథ్యంలో ఉపయోగించే మాట... ఫ్లాష్‌ ఇన్‌ ది పాన్‌ ఉదా: శాడ్లీ, దెయిర్‌ సక్సెస్‌ వజ్‌ జస్ట్‌ ఏ ఫ్లాష్‌ ఇన్‌ ది పాన్‌

టాక్‌ త్రూ యువర్‌ హ్యాట్‌: ఏమీ తెలియకుండా, అర్థం చేసుకోకుండా ఎవరైనా అజ్ఞానంతో మాట్లాడే సందర్భంలో వాడే మాట... టాక్‌ త్రూ యువర్‌ హ్యాట్‌

స్విమ్‌ విత్‌ ది ఫిషెస్‌: ‘హత్యకు గురయ్యాడు’ అని చెప్పడానికి సంబంధించి వాడే మాట.. స్విమ్‌ విత్‌ ది ఫిషెస్‌ లేదా స్లీప్‌ విత్‌ ది ఫిషెస్, హాలివుడ్‌ సినిమా ‘గాడ్‌ఫాదర్‌’తో స్విమ్‌ విత్‌ ది ఫిషెస్ పాపులర్‌ అయింది.

టిప్పింగ్ పాయింట్‌: చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పు, కీలక మార్పుకు కారణం అవుతాయని చెప్పే సందర్భంలో వాడే మాట... టిప్పింగ్ పాయింట్‌. భారీ మార్పుకు కారణమయ్యే కీలక పరిణామాన్ని గురించి చెప్పే సమయంలో కూడా ఈ మాటను వాడుతారు. 

Videos

మణికొండలో కత్తితో ప్రేమోన్మాది హల్ చల్ !

చంద్రబాబు భోగాపురం టెండర్ల రద్దు.. సాక్ష్యాలు బయటపెట్టిన వైస్సార్సీపీ నేత

ఇంకా ప్రతిపక్షనేత భ్రమలోనే పవన్! అందుకే విన్యాసాలు

డ్రగ్ డాన్ లుగా కూటమి పెద్దలు!

న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో

తిరుమలలో రోజుకో అపచారం

మేడారంకు పోటెత్తిన భక్తులు

చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCP లోకి భారీ చేరికలు

చీకటి ఒప్పందంతో రాయలసీమకు చంద్రబాబు ద్రోహం..

డ్రగ్స్ కేసులో జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి

Photos

+5

భక్తజనంతో కిక్కిరిసిన మేడారం (ఫొటోలు)

+5

'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)

+5

విజయవాడలో పుస్తక మహోత్సవం సందడి (ఫొటోలు)

+5

విజయవాడ : వేడుకగా ముందస్తు సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)

+5

దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి (ఫొటోలు)

+5

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఆదిపురుష్ హీరోయిన్ సిస్టర్‌ (ఫొటోలు)

+5

2025 ఏడాది మధుర క్షణాలను షేర్‌ చేసిన సూర్యకుమార్‌ సతీమణి (ఫోటోలు)

+5

కూతురితో కలిసి పోర్చుగల్ ట్రిప్ వేసిన ప్రణీత (ఫొటోలు)