‘మధ్యలో ఏంటి బాసూ’ గజరాజుకు కోపం వచ్చింది
Breaking News
మెదక్: ప్రాణం తీసిన ఓటు..!
శబరిమల.. భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
చుట్టూ అగ్నికీలలున్నా బెదరలే, తెగువ చూపింది!
కోల్‌కతా మెస్సీ ఈవెంట్ : టికెట్ ధరలు వాపసు
సంక్రాంతికి ఊరెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్
రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్
90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే!
అర్థరాత్రి ఆటోలో ఒంటరి మహిళ : ఆ నోట్ చూసిందంతే!
‘టీడీపీకి బలముంటే మా కార్పొరేటర్లను కిడ్నాప్ చేయటం ఎందుకు?’
చిలుకను కాపాడబోయి : తనువు చాలించిన వ్యాపారవేత్త
కోల్కత్తా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హైఅలర్ట్
రాష్ట్రపతి అంటే లెక్కే లేదా?
LIVE Updates: అపర్ణ మెస్సీ టీమ్‌పై రేవంత్ టీమ్ విజయం
హైదరాబాద్‌కు మెస్సీ ‘కిక్’
మొబైల్స్‌కు డ్రాయిడ్ లాక్ ముప్పు!
ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
దొంగిలించి.. తిరిగి అప్పగించి
సరికొత్తగా స్మిత సాంగ్ 'మసక మసక చీకటిలో'..
Published on Sat, 12/13/2025 - 19:04
స్మిత పాడిన "మసక మసక చీకటిలో" పాట ఆమె కెరీర్లో అత్యంత పాపులర్ పాప్ ఆల్బమ్ సాంగ్‌గా గుర్తింపు పొందింది. - దేవుడు చేసిన మనుషులు (1973) సినిమా నుంచి ఆమె రీమేక్ చేశారు. రీమేక్ వర్షన్ 2000లో విడుదలైంది. అయితే, తాజాగా ఆమె మరోసారి సరికొత్త ప్రయోగం చేశారు. ఇప్పటి యూత్‌కు నచ్చేలా అదే సాంగ్‌కు ర్యాప్ జోడించి క్రియేట్ చేశారు. నటుడు, ర్యాపర్ నోయల్‌తో కలిసి ఆమె స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించి వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. "మసక మసక చీకటిలో" పాట తెలుగు పాప్ సంగీతానికి కొత్త ఊపిరి ఇచ్చింది. పాత పాటకు కొత్త రీమిక్స్ రూపం ఇచ్చి, యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికీ ఆమె సిగ్నేచర్ హిట్‌గా గుర్తించబడుతోంది. తాజాగా విడుదలైన కొత్త వర్షన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
#
Tags : 1