Breaking News

ఏడాది తర్వాత పెళ్లి వీడియోను షేర్‌ చేసిన 'శోభిత ధూళిపాళ్ల'

Published on Thu, 12/04/2025 - 13:19

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంలోకి అడుగుపెట్టి ఏడాది పూర్తి అయింది. దీంతో మొదటి పెళ్లిరోజును ఈ జంట చేసుకుంటుంది. ఈ సందర్భంగా తన పెళ్లి నాటి ప్రత్యేకమైన వీడియోను ఫ్యాన్స్‌తో శోభిత పంచుకున్నారు. చైతన్యలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని, తన జీవితంలోకి చైతూ వచ్చాకే పరిపూర్ణమైందని ఆమె అన్నారు.

2024 డిసెంబర్‌ 4న హిందూ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య (Naga Chaitanya) - శోభిత (Sobhita Dhulipala) వివాహం జరిగింది.  అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ  వేడుక ఇండస్ట్రీకి చెందిన అతికొద్దిమంది సమక్షంలో జరిగింది.  వివాహ బంధంలోకి అడుగుపెట్టిన శోభిత తన వ్యక్తిగత జీవితంతో పాటు తన భర్త నాగచైతన్య గురించి ఇప్పటికే ఆమె పలు విశేషాలను మీడియాతో పంచుకున్నారు. 

అయితే,  నేడు వారిద్దరూ మొదటి ఏడాది పెళ్లిరోజును జరుపుకుంటున్న సందర్బంగా ఆమె ఇలా అన్నారు.  తాను ఎంతో ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేసి ఏడాది పూర్తి అయిందని శోభిత తెలిపారు. నాగచైతన్య తన లైఫ్‌లోకి వచ్చాకే జీవితం పరిపూర్ణమైందని అమె అన్నారు. అగ్ని ద్వారా శుద్ధి చేయబడినట్లుగా.. శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తి అయిందని  ప్రత్యేకమైన వీడియోతో శోభిత పంచుకున్నారు.

Videos

మోదీ-పుతిన్ వరుస భేటీలు.. కీలక ఒప్పందాలు సిద్ధం..!

రెపో రేటును తగ్గించిన RBI

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?