Breaking News

టూరిస్ట్ ఫ్యామిలీ హీరో లేటేస్ట్ వెబ్ సిరీస్‌.. ఎక్కడ చూడాలంటే?

Published on Wed, 11/19/2025 - 17:35

వైవిధ్య కథాచిత్రాలతో ప్రేక్షకులను ‍అలరిస్తోన్న నటుడు శశికుమార్. ఇటీవలే  టూరిస్ట్ ఫ్యామిలీ మూవీతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.  వరుస సినిమాలు చేస్తున్న శశికుమార్ విజయాలను అందుకుంటున్నారు. ఈ ఏడాది టూరిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ చిత్రాలతో అభిమానులను అలరించాడు. అంతకుముందు 'అయోద్ధి'మూవీ, సూరి కథానాయకుడిగా నటించిన 'గరుడన్‌' చిత్రంలో ముఖ్యపాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు.

అంతేకాకుండా తమిళంలో నడుసెంటర్ (Nadu Center OTT Release) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో శశికుమార్ బాస్కెట్ బాల్‌ కోచ్ పాత్రలో కనిపించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా సందడి చేయనుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీతో సహా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌కు నరు నారయణన్ దర్శకత్వం వహించారు.

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)