క్లైమాక్స్‌ కంప్లీట్‌

Published on Wed, 11/19/2025 - 03:32

‘మకుటం’ సినిమా క్లైమాక్స్‌ కంప్లీటైంది. విశాల్‌ హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మకుటం’. దుషారా విజయన్, అంజలి, తంబి రామయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆర్‌బీ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని క్లైమాక్స్‌ పోర్షన్‌ను పూర్తి చేశామని విశాల్‌ పేర్కొన్నారు. ‘‘దాదాపు 800 మంది టెక్నీషియన్లతో 17 రోజులు నిర్విరామంగా ఎంతో కష్టపడి క్లైమాక్స్‌ను పూర్తి చేశాం.

దిలీప్‌ సుబ్బరాయన్‌ వంటి స్టంట్‌ కొరియోగ్రాఫర్‌తో పాటు వందలమంది స్టంట్‌ ఆర్టిస్టులతో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో ఈ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. ఈ సీక్వెన్స్‌ కోసం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరణ జరిపాం. త్వరలోనే మా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇక విశాల్‌ దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘మకుటం’ అనే సంగతి తెలిసిందే. రవి అరసు ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు.
 

Videos

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు

తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్

iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్

ఇవాళ బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం..

అయ్యప్ప భక్తులకు కొత్త రూల్స్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)