Breaking News

ఎక్కడైనా సీక్రెట్‌ కెమెరా దాగి ఉంటే ఇలా పట్టేయండి..!

Published on Sun, 11/09/2025 - 12:42

ఏ మూలన ఏ కెమెరా దాగి ఉన్నదో...ప్రయాణం అన్నాక  హోటళ్లలో బస చేయడం సాధారణం. అయితే మన ప్రైవసికీ సంబంధించి హోటల్‌ గదులు ఎంత వరకు క్షేమం అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి...

హిడెన్‌ కెమెరాలు సాధారణంగా లైట్‌ పిక్చర్‌లు, డ్రెస్సింగ్‌ మిర్రర్స్, స్మోక్‌ డిటెక్చర్స్, టీవీ యూనిట్లు, ఫోటో ఫ్రేమ్‌ల వెనుక, తక్కువగా కనిపించే ప్రదేశాలో అమర్చబడి ఉంటాయి. గదిలోని ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లు, వస్తువులను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏదైనా అసాధారణంగా లేదా అనుమానాస్పదంగా అనిపిస్తే దగ్గరకు వెళ్లి పరిశీలించాలి. 

స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్‌ లేదా టార్చ్‌ ఆ ప్రదేశంపై వేసి చూడాలి. చిరు కాంతి, రెఫ్లెక్షన్‌లాంటిది కనిపిస్తే అవి కెమెరా లెన్స్‌ కావచ్చు. రహస్య కెమెరాలలో చాలావాటిలో ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ను ఉపయోగిస్తారు. దీన్ని గుర్తించడానికి గదిలోని అన్ని లైట్లను ఆపివేసి, స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఆన్‌ చేసి కెమెరా ఉందని అనుమానం ఉన్న చోట ఫోకస్‌ చేయాలి. 

స్క్రీన్‌పై ఎరుపు లేదా ఉదారంగు కనిపిస్తే హిడెన్‌ కెమెరాకు అది సంకేతం కావచ్చు. హిడెన్‌ కెమెరాలను గుర్తించడానికి వైఫైని కూడా ఉపయోగించవచ్చు. మొబైల్‌ వైఫై ఆన్‌చేసి నెట్‌వర్క్‌ లిస్ట్‌ తనిఖీ చేయాలి. నెట్‌వర్క్‌లో కామ్, డివైజ్‌ డబుల్‌ ఎక్స్, ఐపీకామ్‌లాంటి పేర్లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. రూమ్‌లో వైర్‌లెస్‌ కెమెరా ఉండే ప్రమాదం ఉంది.

(చదవండి: ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!)

 

#

Tags : 1

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)