రిటర్న్‌ గిఫ్ట్‌.. రిఫ్లెక్షన్‌ ఆఫ్‌ జాయ్‌..

Published on Tue, 10/28/2025 - 10:29

భాగ్యనగరవాసులకు ఆనంద ప్రతిబింబాలు అందించాలనే థీమ్‌తో ఇనార్బిట్‌ మాల్‌ రిఫ్లెక్షన్‌ ఆఫ్‌ జాయ్‌ అనే డిజిటల్‌ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారంలో భాగంగా మాల్‌లో ఆకర్షణీయమైన అలంకరణలు, సృజనాత్మక వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలు, ఇంటరాక్టివ్‌ ఇన్‌స్టాలేషన్లు నిర్వహిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇనార్బిట్‌ మాల్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రోహిత్‌ గోపాలని మాట్లాడుతూ.. ఇది కేవలం షాపింగ్‌ గురించి కాదు, ప్రజలంతా ఒకే సమాజంలో భాగమై, కలిసి ఎదిగి, కలిసి సంబరాలు జరుపుకోవడం గురించిన అంశమని పేర్కొన్నారు. 

రెండు దశాబ్దాల్లో ఇనార్బిట్‌ అనేక వ్యక్తిగత కథలకు, నవ్వులకు, కుటుంబ సంప్రదాయాలకు వేదికగా మారింది. రిఫ్లెక్షన్‌ ఆఫ్‌ జాయ్‌తో ఆ భావోద్వేగ అనుబంధాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాల్‌లో ఏర్పాటు చేసిన కళాత్మక ఇన్‌స్టాలేషన్లు, యాక్టివేషన్లు ఆ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూపొందించినట్లు తెలిపారు.  

(చదవండి:  అక్కడ సౌందర్య చికిత్సలు.. ఇక్కడ పేషెంట్స్‌గా..!)

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు