Breaking News

అక్కినేని నాగేశ్వరరావు హిట్‌ సినిమాలు రీరిలీజ్‌.. ఉచితంగానే టికెట్స్‌

Published on Thu, 09/18/2025 - 14:04

అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌) 101వ జయంతి సందర్భంగా పలు సినిమాలు రీరిలీజ్‌ కానున్నాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన డాక్టర్‌ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు మరోసారి వెండితెరపైకి రానున్నాయి. చిత్ర పరిశ్రమలో  అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించారు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వారి కోసం హిట్‌ సినిమాలు మరోసారి రానున్నాయి.  ఉచితంగానే టికెట్లు  ఇవ్వనున్నారు.

డాక్టర్‌ చక్రవర్తి, ప్రేమాభిషేకం చిత్రాలు సెప్టెంబర్ 20 నుంచి రీ-రిలీజ్ అవుతున్నాయి.   బుక్ మై షో లో సెప్టెంబర్ 18 నుంచి ఉచితంగానే టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు లేదా థియేటర్స్‌ వద్దకు వెళ్లి డైరెక్ట్‌గానే పొందవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ( కృష్ణ టాకీస్), విశాఖపట్నం (క్రాంతి), ఒంగోలు( స్వర్ణ ప్యాలెస్) వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ థియేటర్లలో ప్రదర్శనలు జరగనున్నాయి. పలు చోట్ల ఇంకా థియేటర్స్‌ ప్రకటించలేదు. నేడు అందుబాటులోకి రావచ్చని సమాచారం. ఏఎన్నార్‌  అభిమానులకు ఫ్రీ టికెట్స్‌ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Videos

నాగార్జున యాదవ్ పై పోలీసుల దౌర్జన్యం

KSR Live Show: ప్రభుత్వ మెడికల్ కాలేజీల చరిత్రలో చీకటి రోజు

మారని పాక్ బుద్ధి.. బాల్ తో అంపైర్ పై దాడి

ఉడతతో స్నేహం

సాక్షి రిపోర్టర్ పై పోలీసుల దౌర్జన్యం

మెడికల్ కాలేజీలు పేదల కోసం.. బినామీలకు ఇస్తానంటే ఊరుకోము

Watch Live: ఛలో మెడికల్ కాలేజ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతా.. బైరెడ్డి మాస్ వార్నింగ్

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)