అప్పుడు మైక్‌ టైసన్‌..ఇప్పుడు ఆర్నాల్డ్‌.. ‘తగ్గేలే’ అంటున్న విజయ్‌!

Published on Wed, 09/17/2025 - 13:45

విజయ్‌ దేవరకొండ ఖాతాలో ఈ మధ్య సరైన హిట్‌ అయితే లేదు కానీ..అవకాశాలకు మాత్రం కొదవ లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. అంతేకాదు..బడ్జెట్‌ విషయంలోనూ తగ్గడం లేదు. వందల కోట్ల పెట్టి సినిమా చేస్తున్నారు. ఆయన కోసం హాలీవుడ్‌ నటులను సైతం రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ‘లైగర్‌’లో మైక్‌ టైసన్‌తో తలపడిన విజయ్‌..ఇప్పుడు ‘మమ్మీ’ విలన్‌తో పోరాడబోతున్నాడు.

రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రానికి నిర్మిస్తుంది. ఇందులో విలన్‌గా హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ( Arnold Vosloo) నటిస్తున్నాడు.

‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్‌’ లాంటి హాలీవుడ్‌ సినిమాలతో విలన్‌గా నటించిన ఆర్మాల్డ్‌.. విజయ్‌ చిత్రంతో తొలిసారిగా ఇండియన్‌ సినిమాల్లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర అందర్ని ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందట. విజయ్‌ సైతం కొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తన లుక్‌ని మార్చేశాడు.
 

Videos

వరుణుడి ఉగ్రరూపం.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన

అప్పులు చేయడంలో దేశంలో ఆగ్రగామిగా ఆంధ్రప్రదేశ్

సనాతన శాఖా మంత్రి పవన్.. ఇంత అపచారం జరిగితే ఎక్కడ దాక్కున్నావ్

మీకు సిగ్గుచేటుగా లేదా.. పదే పదే సునీతని,షర్మిలని పెట్టుకుని.. ABNకు సతీష్ రెడ్డి కౌంటర్

దేవుడున్నాడు.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అండ్ కో

ఏడుగురు మృతికి కారకుడైన టీడీపీ నేత

DSC అభ్యర్థుల ఎంపికలో భారీ కుట్ర

Big Question: మీ పాపాలకు అంతం అతి త్వరలోనే!!

అనంతపురం సభలో సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారు

Bhumana Abhinay: చంద్రబాబు పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు

Photos

+5

హైదరాబాద్‌లో కుండపోత బీభత్సం.. నీటమునిగిన పలు ప్రాంతాలు (ఫొటోలు)

+5

లండన్‌ వేకేషన్‌లో హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

తొలిసారి ఒంటరిగా.. యాంకర్ అనసూయ పోస్ట్ (ఫొటోలు)

+5

సిద్దార్థ్-అదితీ పెళ్లిరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘మిరాయ్‌’ మూవీ సక్సెస్ మీట్‌లో మెరిసిన శ్రియా శరణ్ (ఫొటోలు)

+5

నవరాత్రులకు సిద్దమైన అమ్మవారి విగ్రహాలు రండి చూసేద్దాం (ఫొటోలు)

+5

విజయవాడలో ‘మిరాయ్‌’ మూవీ విజయోత్సవం (ఫొటోలు)

+5

నేడు ప్రధాని మోదీ పుట్టినరోజు.. ఈ ఫొటోలు చూశారా..

+5

‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ మూవీ టీజర్‌ విడుదల (ఫొటోలు)