తాడిపత్రిలో హైటెన్షన్.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
Breaking News
బెంగళూరులో హైటెన్షన్.. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
20 స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు.. టెన్షన్లో పేరెంట్స్
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ: కేతిరెడ్డి పెద్దారెడ్డి
Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
ఇంగ్లండ్ వికెట్‌కీపర్ మహోగ్రరూపం.. 11 సిక్సర్లు, 11 ఫోర్లతో విధ్వంసకర శతకం
జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్లో ట్విస్ట్
మా దేశానికి ట్రంప్.. పాక్ మీడియా కలరింగ్.. వైట్‌హౌస్ వార్నింగ్
కెప్టెన్‌గా నితీశ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్‌లో బరితెగిస్తున్న బ్లడీ చీటర్స్
ప్రాణం తీసిన ప్రేమ పంచాయితీ!
పహల్గాం ఉగ్రదాడి.. పాక్ ఉగ్ర సంస్థకు అమెరికా ఝలక్
45 ఏళ్ల తర్వాత.. మళ్లీతెరపైకి సరిహద్దు వివాదం!
నగరి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్కే రోజా ఫిర్యాదు
డిగ్రీ అర్హతతో 5,000 జాబ్స్, అప్లై చేసుకోండిలా..
హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
గుండెల్ని హత్తుకునేలా 'కుబేర' వీడియో సాంగ్
Published on Wed, 07/16/2025 - 12:15
ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన కుబేర చిత్రం నుంచి ఎమోషనల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే వరుసగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్స్‌ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఇందులోని ‘బడిలో చెప్పని పాఠం ఇదిరా.. బతికే నేర్చుకో నా కొడుకా’ అనే ఎమోషనల్ పాట వీడియో వచ్చేసింది. నంద కిశోర్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సింధూరి విశాల్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
#
Tags : 1