సోషల్‌ ట్రెండ్స్‌..! జంతుప్రేమికులు ఇష్టపడేలా..

Published on Tue, 07/15/2025 - 11:24

మొన్న గిబ్లీ ఆర్ట్‌.. నిన్న బేబీ పాడ్‌కాస్ట్‌.. నేడు ‘యానిమల్‌ వ్లాగ్‌’, అవెంజర్స్, హల్క్‌ విడియోస్‌.. ఇలా సోషల్‌ మీడియాలో రోజుకో వింత ట్రెండ్‌ అవుతోంది.. సామాజిక మాధ్యమాల్లో ఏఐ హవా కొనసాగుతుంది. ఒక్కో నెల ఒక్కో ఏఐ స్పెషల్స్‌తో నెటిజన్లు సందడి చేస్తున్నారు. 

సోషల్‌ మీడియాలో ఏఐ ట్రెండింగ్‌ యుగం కొనసాగుతోంది. ఐదు నెలల క్రితం గిబ్లీ ఆర్ట్‌తో సోషల్‌మీడియా హోరెత్తింది. ఎటుచూసినా గిబ్లీ ఆర్ట్‌ ఫొటోలతో నెటిజన్లు, ప్రజలు సందడి చేశారు. రెండు నెలల క్రితం బేబీ పాడ్‌కాస్ట్, బేబీ ఏఐ వీడియోలు వైరల్‌ అయ్యాయి. నేడు యానిమల్‌ వ్లాగ్, అవెంజర్‌ హల్క్‌ వీడియోస్‌ నెటిజన్లను అలరిస్తున్నాయి. ఏఐతో ట్రావెలర్స్, ఫ్రెండ్స్‌ ట్రావెలింగ్‌తో చేసే వ్లాగ్‌ వీడియోస్‌ మంకీ, చింపాజీలు చేసేలా చేసి నెటిజన్లను నవ్విస్తున్నారు. 

సోషల్‌ మీడియాలోని ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లతో పాటు అన్ని యాప్‌లలో యానిమల్‌ వ్లాగ్, అవెంజర్, హల్క్‌ వీడియోలు దర్శనమిస్తున్నాయి. అవెంజర్, హల్క్‌ తెలంగాణకు వస్తే, ఒక అవ్వ చేతి మనవడిగా సరదా సరదా సంభాషణల వీడియోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. ఛాట్‌జీపీటీ యానిమల్‌ వ్లాగ్, అవెంజర్‌ హల్క్‌ వీడియోస్‌ చేస్తున్నారు. ఇక జంతుప్రేమికులైతే ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు. మరికొందరు ముందడుగేసి యానిమల్‌ వ్లాగ్‌గా మార్చేస్తున్నారు.  

(చదవండి: చిట్టి చేతుల్లో స్క్రీన్‌.. అంతటా అదే సీన్‌..)

Videos

పార్టీ వాళ్ళు ఏమైనా అవ్వని.. బాబు కోసం పవన్ మౌన దీక్ష

అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్ర?

Palamuru: ప్రభుత్వం ఇచ్చిన కొద్దిడబ్బులపైనే కన్నేసిన మోసగాడు

Rowdy Gang: గజగజ లాడుతున్న బెజవాడ

Hyderabad: దంచికొట్టిన వర్షం

Vizag: కిటికీలో నుండి వీడియోలు తీస్తూ

Big Alert: కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు పడనున్న వర్షాలు

Visakhapatnam: ఆపరేషన్ కంబోడియా మరో ఇద్దరు అరెస్ట్

తెర వెనక మిగిలిపోతున్న రియల్ హీరోలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరి

Photos

+5

కుమారుడితో తొలిసారి తిరుమలలో హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)

+5

'పరదా' సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ‘జూనియర్‌’మూవీ ఈవెంట్‌లో మెరిసిన శ్రీలీల (ఫొటోలు)

+5

ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 2 ట్రోఫీ ఆవిష్కరించిన సల్మాన్ ఖాన్ (ఫొటోలు)

+5

కరీంనగర్ లో సినీనటి అనుపమ పరమేశ్వరన్ సందడి (ఫొటోలు)

+5

‘జూనియర్‌’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

తప్పు సరిదిద్దుకో చంద్రబాబూ.. రేపు టైం మాది గుర్తుంచుకో (ఫొటోలు)

+5

మహబూబ్‌నగర్‌ : బోనమెత్తిన పాలమూరు ..తరలివచ్చిన మహిళలు (ఫొటోలు)

+5

పీరియడ్‌ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ తాన్య ప్రేమ కహానీ (ఫొటోలు)