Breaking News

'హరిహర వీరమల్లు' ప్రీరిలీజ్ ఈవెంట్‌ ప్రకటన

Published on Tue, 07/15/2025 - 06:55

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికను వేకర్స్ఫైనల్చేశారు. జులై 24 పాన్ఇండియా రేంజ్లొ విడుదల కానున్న మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, సినిమా ప్రీరిలీజ్వేడుకను నెల 20 విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ప్రకటించింది.  అయితే, ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్‌ అవుతుంది. చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.

గతంలో కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు.  ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిష్‌ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా..  ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మించారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్‌, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు.

Videos

పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు

భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన

ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు

శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి

YS Jagan Tweet: శభాష్ శుభాంశు..

Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..

ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం

ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు

Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

Photos

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)