Breaking News

Hyderabad: ఆ కేంద్రంలో దరఖాస్తుదారులే లేరు

Published on Sun, 12/31/2023 - 08:09

హైదరాబాద్: అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలకు పలుచోట్ల ప్రజలు వెల్లువలా వస్తుంటే..మరికొన్ని చోట్ల దరఖాస్తులు దారులు లేక క్యూ లైన్లు వెలవెలబోతున్నాయి. శనివారం బంజరాహిల్స్‌రోడ్‌ నెం.12లోని బడాబాబులు నివసించే వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌ నివాసితుల కోసం ప్రజాపాలన కేంద్రాన్ని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.13లోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ కాలనీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూసి అధికారులు వెళ్లిపోయారు.

 మరోవైపు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 72లోని ప్రశాసన్‌నగర్‌ కాలనీవాసుల కోసం శనివారం జూబ్లీహిల్స్‌ క్లబ్‌ ఎదురుగా ఉన్న వార్డు కార్యాలయంలో ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కాలనీ నుంచి కూడా ఒక్క దరఖాస్తు అందలేదు. బస్తీవాసులు ఉంటున్న ప్రాంతాల్లో ప్రజాపాలన కేంద్రాలు కిక్కిరిసిపోతుండగా కాలనీవాసుల కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఈ లెక్కన చూస్తే కాలనీవాసులకు పెద్దగా సమస్యలు లేనట్లే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)