Breaking News

సెల్ఫీ తీసుకో.. స్టేటస్‌ పెట్టుకో..

Published on Wed, 11/12/2025 - 08:03

హైదరాబాద్‌: ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రతీసారి ఎన్నికల అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా కొన్ని పోలింగ్‌ బూత్‌ల వద్ద అధికారులు సెల్ఫీ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఓటు వేసిన అనంతరం ఈ బూత్‌లోకి వచ్చి ఫొటోలు దిగి స్టేటస్‌ పెట్టుకోవాలని అధికారులు సూచించారు. ఎర్రగడ్డలోని డాన్‌బాస్కో స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో బూత్‌లో చాలా మంది ఓటర్లు ఫొటోలు దిగి స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీని వల్ల ఓటు వేయని వారు చూసి స్ఫూర్తి పొంది ఓటు వేసేందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

చంటిబిడ్డతో వచ్చి..
బంజారాహిల్స్‌: శ్రీకృష్ణానగర్‌కు చెందిన కీర్తి తన 50 రోజుల చంటి బిడ్డతో వచ్చి కృష్ణానగర్‌లో ఓటు వేసింది. అదేవిధంగా ఇదే బస్తీకి చెందిన ఎనిమిది నెలలు దాటిన గర్భిణి రూప ఓటరు కేంద్రానికి భర్తతో వచ్చి ఓటు వినియోగించుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన వీరికి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసి వారికి త్వరగా ఓటు వేసే అవకాశం కలి్పంచారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)