Breaking News

మందు బాబులకు షాక్‌.. ఎల్లుండి వైన్‌ షాపులు బంద్‌

Published on Thu, 04/10/2025 - 18:06

సాక్షి, హైదరాబాద్‌: ఎల్లుండి(శనివారం) వైన్‌ షాపులు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలలో మద్యం షాపులు షాపులు బంద్ కానున్నాయి. ఈనెల 12వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

పోలీసుల ఆదేశాలతో ఈ నెల 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి... మరుసటి రోజు 13వ తేదీ ఉదయం 6 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా మూసివేయాలని పోలీసులు స్పష్టం చేశారు. పోలీస్‌ శాఖ నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ సీపీ హెచ్చరించారు.

రహస్యంగా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్ కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హనుమాన్ జయంతి రోజున మతపరమైన అల్లర్లు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)