Breaking News

కల్యాణలక్ష్మికి రూ. 6 వేల లంచం డిమాండ్‌

Published on Tue, 07/28/2026 - 00:47

దోమ: కల్యాణలక్ష్మి పథకం కోసం రూ. 2 వేలు లంచం తీసుకుంటూ ఓ గ్రామ పాలన అధికారి ఏసీబీకి చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నా యి.. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం మోత్కూరుకు చెందిన ఎర్రోళ్ల ఎల్లమ్మ ఇటీవల కూతురు కవిత వివాహం చేశారు. కల్యాణలక్ష్మి పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని, స్థానిక జీపీఓ జగదీశ్‌ను ఆశ్రయించారు.

పంచనామా నిర్వహించేందుకు రూ. 6 వేలు ఖర్చవుతుందని చెప్పడంతో, ఈ విషయాన్ని స్థానికులతో చెప్పింది. వారి సూచన మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించింది.  ఈ క్రమంలో సోమవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీఓకు రూ.2 వేలు ఇవ్వగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని దోమ తహసీల్‌ ఆఫీసుకు తీసుకెళ్లి విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. 

Videos

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)