Breaking News

చెరువుకు మళ్లీ జీవం!

Published on Sun, 08/02/2026 - 11:40

ఆక్రమణల తొలగింపు.. కాలువల నిర్మాణం.. సమగ్ర అభివృద్ధి కారణంగా ఉప్పల్‌ నల్లచెరువు మళ్లీ జీవం పోసుకుంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చేపట్టిన చర్యలు ఫలించాయి.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుకు భారీగా నీరు చేరి కళకళలాడుతోంది. 10 ఎకరాలకుపైగా ఆక్రమణలు, భారీ మొత్తంలో చేరిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను, పూడికను తొలగించిన హైడ్రా చెరువును 70 ఎకరాలకు విస్తరించింది. రూ.20 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. వరద నీరు పారేల కాలువలు నిర్మించింది.

ఫలితంగా ఈ ఏడాది చెరువు ఎగువన ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, పటిష్టమైన మెయిన్‌ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్‌ జిమ్‌ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు, చెరువు సమీప కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. - సాక్షి, హైదరాబాద్‌

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)