అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
TSPSC Case: విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్
Published on Mon, 05/29/2023 - 10:08
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 46కు చేరుకుంది.
వివరాల ప్రకారం.. వరంగల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రమేశ్, విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న నర్సింగరావు అరెస్ట్ అయ్యారు. కాగా, నర్సింగరావు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్‌కు స్నేహితుడు. ఇక, ఏఈఈ పేపర్‌కు ప్రవీణ్.. నర్సింగరావుకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. రవి కిషోర్ నుంచి రమేశ్ పేపర్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: తెలంగాణల బీజేపీ దుకాణం బందైనట్టే..
#
Tags : 1