Breaking News

TS: రాష్ట్రవ్యాప్తంగా ఈవీ చార్జింగ్‌ కేంద్రాలు

Published on Thu, 01/05/2023 - 04:09

గచ్చిబౌలి (హైదరాబాద్‌): రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్కో (రెన్యూయేబుల్‌ ఎనర్జీ డెవల‹­³మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ వై.­సతీశ్‌రెడ్డి తెలిపారు. దుర్గం చెరువు వద్ద బుధవారం ఏర్పాటు చేసిన రెడ్కో ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ మెషీన్‌ను ఆయన పరిశీలించా­రు. ఈ సందర్భంగా మాట్లా­డు­తూ... హైదరాబాద్‌లో త్వరలోనే 150 రెడ్కో ఎలక్ట్రిక్‌ వాహన చార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

కేవలం 30 నుంచి 45 నిమిషాల్లోనే కారు చార్జింగ్‌ చేసుకో­వచ్చని తెలిపారు. ఇతర సంస్థలతో పోలిస్తే త­క్కువ ధరలతో వాహనాలను చార్జింగ్‌ చేసు­కు­నే వీలుంటుందని తెలిపారు. చార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటులో ముందుగా రుసు­మును నిర్ణ­యించిన రాష్ట్రం తెలంగాణ దేశంలోనే మొద­టిదన్నారు. చార్జింగ్‌ కేంద్రాల్లో పార్కింగ్‌ సౌకర్యం, ఇతర వసతులు కల్పించాలని సూచించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)