Breaking News

TSLPRB పోలీసు నోటిఫికేషన్.. దరఖాస్తు తేదీలు ప్రకటన

Published on Sat, 08/01/2026 - 13:56

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో TSLPRB 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.తాజాగా  ఆ పరీక్షల దరఖాస్తు తేదీలను ప్రకటించింది. ఈ నెల (ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9) వరకూ దరఖాస్తులకు గడువుగా ప్రకటించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండనున్నట్లు పేర్కొంది.  పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు ఇచ్చింది.

TSLPRB నోటిఫికేషన్ వివరాలు

విభాగాలవారీగా ఖాళీల వివరాలు
పోలీస్ శాఖ (Police Department)
•   పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697 
•   పోలీస్ కానిస్టేబుల్ (AR): 1,052 
•   సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148 
•   అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (FPB): 23 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (AR): 14 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (TGSP): 12 
•   పోలీస్ కానిస్టేబుల్‌ (SARCPL): 24 
•   పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - PTO): 20 
•   రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3 
•   పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - PTO): 7


స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)
•    కానిస్టేబుల్: 1,380
•    సబ్ ఇన్‌స్పెక్టర్: 44


అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ
•    ఫైర్ ఫైటర్: 751
•    స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39


4. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ (Prisons & Correctional Services)
•    వార్డర్ (పురుషులు): 196
•    డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
•    వార్డర్ (మహిళలు): 12
•    డిప్యూటీ జైలర్ (మహిళలు): 1


ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం


•  అధికారిక వెబ్‌సైట్: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
•    వైద్య పరీక్షల సూచన: అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందే, తమ శారీరక, వైద్య ప్రమాణాలు (Physical and Medical Standards) సరిగ్గా సరిపోతున్నాయో లేదో సివిల్ సర్జన్ తో పరీక్షించుకోవాలని బోర్డు సూచించింది.
సిద్ధంగా ఉంచుకోవాల్సిన ధ్రువపత్రాలు:
ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో, నియామక ప్రక్రియలో భాగంగా క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:
•    ఎస్సీ కుల ధ్రువపత్రం: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-I, ఎస్సీ గ్రూప్-II, ఎస్సీ గ్రూప్-III సబ్-క్లాసిఫికేషన్‌తో కూడిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
•    ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికేట్: తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన EWS సర్టిఫికేట్.
•    నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్: బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్.
•    స్థానికత ధ్రువపత్రాలు: 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్లు.
•    ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు (వర్తించే అభ్యర్థులకు).
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)