అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
ఈ నెల 21న తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
Published on Tue, 02/06/2024 - 16:30
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ EAPCET(ఎంసెట్) నోటిఫికేషన్ను ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. 21న నోటిఫికేషన్ విడుదల చేసి.. 26వ తేదీ నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఇక.. ఏప్రిల్ 6 తేదీ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ.
మే 9వ తేదీ నుంచి 12 తేదీ వరకు ఆన్లైన్లో ఎప్సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది టీఎస్ ఎప్సెట్ను జేఎన్టీయూ నిర్వహించనుంది. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం.. తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంలో జరగనుంది.
చదవండి: తెలంగాణ ఎంసెట్ పేరు మార్పు.. పరీక్ష తేదీల షెడ్యూల్ విడుదల
#
Tags : 1