Breaking News

ఎక్స్‌ప్లోరింగ్‌.. ది హిడెన్ టాలెంట్!

Published on Mon, 07/22/2024 - 07:45

సాక్షి, హైదరాబాద్: కొందరికి హాబీ.. మరికొందరికి ప్యాషన్‌.. ఇంకొందరికి అభిలాష.. కారణమేదైనా వారందరినీ ఒకే దగ్గరికి చేర్చింది. వారి టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసుకునే అవకాశం కలి్పంచింది. వారి ఐడియాలను షేర్‌ చేసుకునే వీలునిచ్చింది. అదే ది మూన్‌షైన్‌ ప్రాజెక్టు వేదికగా ఆదివారం ట్రీ హగ్గర్స్‌ క్లబ్‌ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లేఅఫేయిర్‌ ప్రోగ్రాం. 

టు షో ఆఫ్‌ స్కిల్స్‌.. 
యువతలో ఏదో ఒక టాలెంట్‌ ఉంటుంది. చదువుల వెంట పరుగెడుతూ.. వారిలోని ఔత్సాహికతను, నవ్యాలోచనలను బయటపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. ఇంట్లోని నాలుగు గోడల మధ్యే మిగిలిపోకుండా ఉండేలా వారి స్కిల్స్‌ను చాటిచెప్పేందుకు ఇదో అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. గత 11 సంవత్సరాలుగా ట్రీ హగ్గర్స్‌ క్లబ్‌ పేరిట కమర్షియల్‌ వాసనలకు దూరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుప్రీత అనే ఔత్సాహికురాలు ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.

 టాలెంట్‌ను వెలికితీసేందుకు.. 
యువతలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు ఈ క్లబ్‌ ఏర్పాటు చేశాం. ఎంతోమంది కళలకు సరైన ప్రోత్సాహం, అవకాశాలు దొరక్కపోవడంతో ఎంతోమంది తెర వెనుకే ఉండిపోతున్నారు. అలాంటి వారి అరుదైన కళలను వెలుగులోకి తీసుకురావాలనేదే మా కోరిక. కమర్షియల్‌గా కాకుండా ఆర్ట్‌లో ఉన్న ఫ్రీడమ్‌ వారు ఎంజాయ్‌ చేసేందుకు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తుంటాం. 
– సుప్రీత ఆమంచెర్ల, ఫౌండర్, ట్రీ హగ్గర్స్‌ క్లబ్‌

ఫ్యాషన్‌తో ప్రారంభం
చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఏదో ఒక ఆర్ట్‌ వర్క్‌ చేయడం అలవాటు. ఎప్పుడూ ఏదో కొత్తగా ఆలోచిస్తూ ఉంటాను. ఆర్ట్‌లో ఒక ఫ్రీడమ్‌ ఉంటుందనేది నా భావన. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి డిజైనింగ్‌ నేర్చుకున్నాను. ఇందులో భాగంగానే లిటిల్‌ బోటో పేరుతో ప్రాజెక్టు ప్రారంభించాను. కలరింగ్‌ బుక్స్‌ను స్వయంగా రూపొందిస్తుంటాను. 
– విశ్వ సింధూరి నేతి, లిటిల్‌ బోటో ప్రాజెక్టు

ఇంట్లోనే బేకరీ
చిన్నప్పటి నుంచి చెఫ్‌ కావాలనేది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే నా ఆలోచనలు ఉండేవి. కాకపోతే బేకరీ ఏర్పాటు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బంది. అందుకే నేను నేర్చుకున్న కళతో ఇంటి నుంచే కేక్స్, పేస్టరీస్, కప్‌ కేక్స్‌ తయారు చేస్తుంటాను. చాలామంది వారికి నచి్చన థీమ్‌తో కేక్స్‌ తయారు చేయించుకుంటారు. డబ్బుల కన్నా వాళ్లు నా పనితీరును మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. 
–మనిక ఖట్టర్, ఇంపర్ఫెక్షన్‌ బేకర్స్‌ 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)