తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2
Breaking News
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్‌కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
ఎన్నికల కౌంటింగ్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Published on Sun, 12/03/2023 - 07:28
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం 15 ప్రాంతాల్లో శాసనసభ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు, ప్రజలు తదనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అదనపు కమిషనర్ జీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పార్కింగ్ ప్రాంతాలు ఇవీ..
- నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ (పార్కింగ్ ఏరియా)
- ► ముషీరాబాద్ ఏవీ కాలేజీ, దోమల్‌గూడ (భారత్ స్కౌంట్స్ అండ్ స్కూల్, ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ, దోమలగూడ)
- ► చాంద్రాయణగుట్ట నిజాం కాలేజీ (నిజాం కాలేజీ గ్రౌండ్నం–4, గేట్ నం–2)
- ►అంబర్‌పేట రెడ్డి కాలేజీ (వైఎంసీఏ గ్రౌండ్స్, శాంతి థియేటర్, నారాయణగూడ)
- ►మలక్‌పేట జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియం,అంబర్‌పేట (ఎంసీహెచ్ అంబర్‌పేట)
- ►సనత్‌నగర్ ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ (ఎంబీఏ కాలేజ్ ఓపెన్ ప్లేస్)
- ►సికింద్రాబాద్ పీజీ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (సైక్లింగ్ వెల్డ్రౌన్ గ్రౌండ్)
- ►గోషామహల్ కోటి ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్
- ►చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (ఎగ్జిబిషన్ గ్రౌండ్)
- ►యాకుత్‌పుర సరోజినినాయుడు వనితా మహా విద్యాలయ (భీమ్‌సింగ్ రామ్ బడా పార్కింగ్)
- ►కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మాసబ్‌ట్యాంక్ (కాలేజ్ వెనక లైన్)
- ►నాంపల్లి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాసబ్‌ట్యాంక్ (హాకీ గ్రౌండ్ )
- ►బహదూర్‌పుర ఆరోరా లీగల్ సైన్స్ అకాడమీ (అరోరా కాలేజ్)
- ►ఖైరతాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం (బెటాలియన్ ఓపెన్ గ్రౌండ్స్)
- ►జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ సీఎస్ఐఐటీ, వెస్టీ కాలేజ్ (వెస్టీ కాలేజ్)
#
Tags : 1