Breaking News

టుడే మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌

Published on Sat, 09/17/2022 - 10:13

1. విమోచన వేడుకలు తెలంగాణ ప్రజల విజయం.. అమిత్‌ షా అభివన సర్దార్‌ పటేల్‌: కిషన్‌రెడ్డి
తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.  
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా
తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మోదీ పుట్టినరోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్‌ ఫేమ్‌ దక్కించుకున్నారు నరేంద్ర మోదీ. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ఉక్రెయిన్‌లో శవాల దిబ్బలు
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌ ప్రాంతంలో భారీగా శవాల దిబ్బలు బయట పడుతున్నాయి. ఇజియంలో రష్యా బలగాలు 400కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ బలగాలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేష్‌’.. గణాంకాలతో వివరించిన సీఎం వైఎస్‌ జగన్‌
ఏపీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. నెనెవరికీ వ్యతిరేకం కాదు.. విపక్ష కూటమి-2024లో చేరికపై కేజ్రీవాల్‌ కామెంట్‌
2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర రాష్ట్రాల్లోని  ప్రాంతీయ పార్టీలు బీజేపీ వ్యతిరేక నినాదంతో వ్యతిరేక కూటమి ద్వారా జనాల్లోకి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు: వెంకయ్య నాయుడు
తెలంగాణలో సెప్టెంబర్‌ 17పై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. లక్ష కోట్ల దిశగా పతంజలి గ్రూప్‌..
వచ్చే 5–7 ఏళ్లలో సంస్థ ఆదాయం రెండున్నర రెట్లు ఎగసి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని పతంజలి గ్రూప్‌ వెల్లడించింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌ మ్యాచ్‌.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు! వారికి నిరాశే!
 ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ నెల 25న భారత్‌– ఆస్ట్రేలియా మధ్య జరిగే టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. ఆ హీరోతో సహజీవనం.. అవకాశాలు కోల్పోయిన నటి.. చివరకు బ్రేకప్‌?
కోలీవుడ్‌లో కథానాయికగా ఎదుగుతున్న నటి వాణి భోజన్‌. యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ మంచి గుర్తింపును తెచ్చుకుని..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)