Breaking News

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

Published on Tue, 02/24/2026 - 11:25

సాక్షి,హైదరాబాద్‌: అంబర్‌పేట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామ్‌రాజ్‌(55), మాధవి(50), శశాంక్‌(24)లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున 3.15 గంటలకు స్నేహితుడు రవికి రామ్‌రాజ్‌ వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడని.. రామ్‌రాజ్‌ ఇంటికి రవి వచ్చేసరికి ఉరివేసుకుని దంపతులు కనిపించారని డీసీపీ తెలిపారు.

ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని.. అప్పులిచ్చిన వారి బెదిరింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు ఉన్నాయని డీసీపీ పేర్కొన్నారు. అంబర్‌పేట్‌లో ల్యాండ్‌ మార్క్‌ హోటల్‌ రామ్‌ రాజ్‌ నడుపుతున్నారు. శశాంక్‌ మణికట్టు వద్ద కత్తితో కట్‌ చేసుకుని ఉరేసుకున్నాడు. సూసైడ్‌ నోట్‌ దొరికిందని డీసీపీ తెలిపారు.

 

 

 

 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు