అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్‌గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కమ్ ప్రారంభం
Published on Thu, 02/26/2026 - 21:14
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏప్రిల్ 1 నుంచి మూడో డిస్కమ్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కనెక్షన్లతో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డు, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరా కొత్త డిస్కమ్‌కు బదిలీ చేసింది. 2,000 మంది ఇంజినీర్లు, సిబ్బంది బదిలీకి ప్రణాళిక సిద్ధం చేసింది.
మూడో డిస్కమ్ సీఎండీగా ముషర్రఫ్ ఫారుఖీని నియమించింది. పవర్ అంబులెన్స్‌లతో వేగవంతమైన అవుటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటు చేశారు.
#
Tags : 1