Breaking News

వాహన ఫ్యాన్సీ నంబర్లకు కొత్త రుసుములు

Published on Sun, 11/16/2025 - 07:51

సాక్షి, హైదరాబాద్‌: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల (రిజిస్ట్రేషన్ నంబర్లు) రుసుములను రవాణా శాఖ సవరించింది. కొన్నింటి రుసుములు పెంచగా, మరికొన్ని నెంబర్ల రుసుములను తగ్గించింది. ఎక్కువ నెంబర్లకు సంబంధించిన రుసుములు భారీగా పెరిగాయి. వాహనదారులు ఎక్కువగా కోరుకునే నెంబర్లలో కొన్నింటికి సంబంధించి మార్పుచేర్పులు చేసింది. వెరసి ఆదాయాన్ని పెంచుకోబోతోంది. గత ఆగస్టులో ఈ సవరణకు సంబంధించిన డ్రాఫ్టు నోటిఫికేషన్‌ జారీ చేసి అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా రవాణాశాఖ కోరింది. ఎలాంటి అభ్యంతరాలు రానందున, శనివారం ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కొత్త ధరలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి.   


పైన పేర్కొన్న ఫ్యాన్సీ నెంబర్లు కాకుండా ఆరోజు విడుదల చేసిన మిగతా నెంబర్ల నుంచి ఛాయిస్‌ నంబర్‌ ఎంచుకునేందుకు ఆరువేలు, ద్విచక్ర వాహనాలకైతే మూడు వేలుగా ధర నిర్ణయించారు.    

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు