Breaking News

TG: ఏసీపీ మునావర్‌పై వేటు..

Published on Wed, 12/10/2025 - 11:21

హైదరాబాద్‌:  నగరంలో మరొక పోలీస్‌ అధికారిపై వేటు పడింది. కూల్సుంపుర ఏసీపీ మునావర్‌ను సస్పెండ్‌  చేశారు సీపీ సజ్జనార్‌ . అవినీతి ఆరోపణలు, భూ వివాదాలు, కేసుల తారుమారుపై ఏసీపీ మునావర్‌పై వేటు వేశారు. తన మాట వినని పోలీస్‌ సిబ్బందిని పరువు తీసేలా వ్యవహరించినట్ల విచారణలో తేలింది. దాంతో ఏసీపీ మునావర్‌ వ్యవహారంపై సీపీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారుఉ. మ మునావర్ ను హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేస్తూ ఆదేశాలు చేశారు. 

ఇటీవల అదే పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ సునీల్‌ను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.  ఓ కీలక కేసుకు సంబంధించి విచారణను ప్రభావితం చేసేలా సునీల్‌ వ్యవహరించారు. ఉద్దేశ్యపూర్వకంగా కేసులో నిందితుల పేర్లు మార్చి  ఒక వర్గానికి అనుకూలంగా వ్యహహరించినట్లు ఆరోపణలు వచ్చాయి.  అదే సమయంలో  ఆ వర్గం నుంచే డబ్బులు కూడా భారీగా అందినట్లు మీడియాలో వెలుగుచూసింది. ఇది ఉన్నతాధికారులు దృష్టికి వెళ్‌లడంతో సునీల్‌ను సస్పెండ్‌ చేశారు. ఆపై రోజుల వ్యవధిలోనే కూల్సుంపుర ఏసీపీ మునావర్‌ను సస్సెండ్‌ చేయడం గమనార్హం.

.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)