రోజు రోజుకీ పెరుగుతున్న‌ చింత చిగురు ధర

Published on Wed, 04/30/2025 - 19:41

చింత చెట్టు చిగురు చూడు.. చిన్నదాని పొగరు చూడు అని పాత తెలుగు సినిమా పాట‌. చింత చిగురు రేటు చూడు.. ఆకాశాన్నంటున్న ధ‌ర చూడు అంటూ ఇప్పుడు పాడుకోవాల్సి వ‌స్తోంది. ఎందుకంటే చింత చిగురు ధ‌ర అమాంతం పెరిగి ఆహార ప్రియుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. దాని రేటు మ‌ట‌న్ ధ‌ర‌తో పోటీ ప‌డుతుండ‌డంతో వినియోగ‌దారులు చింత చిగురు (Chinta Chiguru) కొనడానికి జంకుతున్నారు. చింత చిగురు కూర‌లు ఈసారి కుద‌ర‌క‌పోవ‌చ్చ‌ని నిట్టూరుస్తున్నారు.

హైద‌రాబాద్‌: చింత చిగురు మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. రోజు రోజుకీ చింత చిగురు పసిడి ధరలాగా పైకి ఎగబాకుతుందే తప్ప కిందకు దిగిరావడం లేదు. భాగ్య‌న‌గ‌రంలో శని, ఆదివారాల్లో జరిగే వారాంతపు సంతల్లో కిలో చింతచిగురు రూ.650 పలికింది. కానీ, ఈ ధర మంగళవారం రూ.800 చేరుకుంది. అంత ధర పెట్టి కొనుగోలు చేయకలేక చాలామంది వినియోగదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. 

వర్షాలు (Rains) లేక చింత చిగురు రావడం లేదని విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం, కొనుగోలుదారులు ఆసక్తిని కనబరచకపోవడంతో విక్రయదారులు చింత చిగురును అమ్మడానికి ముందుకు రావడం లేదు.  

చ‌ద‌వండి: జీవామృత కేంద్రానికి రూ. లక్ష : కేంద్రం కొత్త మార్గదర్శకాలు తెలుసా? 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)