Breaking News

పర్యాటకులకు ప్రపంచ స్థాయి వసతి.. ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’

Published on Fri, 11/14/2025 - 23:53

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధి కోసం ‘తెలంగాణ టూరిజం హోమ్ స్టే’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రపంచ స్థాయి సేవలు, పరిశుభ్రమైన వసతి, కుటుంబ వాతావరణంలో స్థానిక సంప్రదాయాల అనుభవం లాంటి ఈ మూడు లక్ష్యాలతో ముందుకు వస్తున్న ఈ పథకం ద్వారా జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు , పర్యాటక గమ్యస్థానాల్లో వసతిని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

దేశీయ, విదేశీ పర్యాటకులు తెలంగాణలోని సంప్రదాయ జీవన విధానాన్ని దగ్గరగా చూడటానికి,  స్థానిక వంటకాల అద్భుత రుచిని ఆస్వాదించేందుకు ఈ హోమ్ స్టేలు ఉపయోగపడనున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ దీనిని ప్రమాణితమైన, భద్రత కలిగిన, సౌకర్యవంతమైన వసతి వ్యవస్థగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హోమ్ స్టే కోసం వర్గీకరణ, పునర్వర్గీకరణ రుసుములు
హోమ్ స్టేలు వెండి (Silver), బంగారం (Gold) వంటి రెండు వర్గాల్లో వర్గీకరించబడతాయి. వర్గీకరణ,పునర్వర్గీకరణ కోసం దరఖాస్తు రుసుములు:

డిమాండ్ డ్రాప్ట్ను "కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్" పేరుపై చెల్లించాల్సి ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)