మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం
Breaking News
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
TS: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
Published on Sat, 12/30/2023 - 19:44
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం రోజు ఉదయం 9.30 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలంగాణ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ శనివారం ఓ ప్రకటనలో పదో తరగతి పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది.
పదో తరగతి పరీక్షల షెడ్యూల్..
► మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు)
► మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్( హింది)
► మార్చి 21 న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
► మార్చి 23న మాథ్స్
► మార్చి 26 న సైన్స్ పేపర్ 1(ఫిజిక్స్)
► మార్చి 28న సైన్స్ పేపర్ 2(బయాలజీ)
► మార్చి 30న సోషల్ స్టడీస్
చదవండి: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే

#
Tags : 1