Breaking News

వీపు రుద్దుతా.. నా భార్యకు ఓటేయండి

Published on Mon, 12/01/2025 - 10:54

మంచిర్యాల జిల్లా: పంచాయతీ ఎన్నికల వేళ కొందరు నామినేషన్‌ వేసిన మరుక్షణమే ప్ర చారం మొదలు పెట్టారు. మండలంలో ని ముత్యంపేట పంచాయతీలో 6వ వా ర్డులో పోటీచేస్తున్న కొండా రజిత, తన భర్తతో కలిసి ఆదివారం ప్రచారం మొదలు పెట్టింది. ఓ ఇంటికి వెళ్లగా నర్సయ్య అనే ఓటరు ఆరుబయట స్నానం చేస్తుండగా, అభ్యర్థి భర్త అతని వీపు రుద్దుతూ, నీ ఓటు నా భార్యకు వేయాలని అభ్యర్థించాడు. ఈ దృశ్యాన్ని నరేశ్‌ వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నాడు.  

నామినేషన్‌ వేసిన మరుసటి రోజే గుండెపోటు
 మహిళ మృతి..పొన్కల్‌లో ఘటన
మామడ: వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన మరుసటి రోజే మహిళ గుండెపోటుతో మృతిచెందింది. మండలంలోని పొన్కల్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో 12వ వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు దుబాక జమున (50) శనివారం నామినేషన్‌ వేసింది. మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇంతలోనే ఆదివారం జమునకు గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.   

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)