Breaking News

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Published on Thu, 04/25/2024 - 15:45

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఇక తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి వేగంగా ఫలితాలు చెక్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

ఫలితాల కోసం 👇 క్లిక్‌ చేయండి

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..


ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

  • ఫస్ట్‌ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత
  • 2, 87, 261మంది పాసయ్యారు
  • ఫస్ట్‌ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్‌, మేడ్చల్ జిల్లా సెకండ్
  • సెకండ్‌ ఇయర్‌లో 64.61 శాతం
  • సెకండ్‌ ఇయర్‌లో 3,22,432 మంది పాస్
  • సెకండ్‌ ఇయర్‌లో ములుగు జిల్లా టాప్‌
  • ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలు
  • రేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌.. దరఖాస్తు చేస్కోవాలి
  • మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)