Breaking News

కటకటాల్లోకి స్వీటీ తెలుగు కపుల్

Published on Thu, 06/26/2025 - 11:41

హాయ్‌.. ఫ్రెండ్స్‌. మా న్యూడ్‌ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్‌ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోతున్న ‘స్వీటీ తెలుగు కపుల్’కు.. సడన్‌ ఎంట్రీతో పోలీసులు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నడిచిన ఈ లైవ్‌ సెక్స్‌ దందా బాగోతంలోకి వెళ్తే..

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో లైవ్‌ సెక్స్‌ దందా వెలుగు చూసింది. అంబర్‌పేటలో ఓ జంట.. తమ శృంగార కార్యకలాపాలను ఆన్‌లైన్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వ్యూయర్స్‌ నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. స్వీటీ తెలుగు కపుల్ 2027 పేరుతో ఆన్‌లైన్‌లో ఈ జంట.. ఆ ప్రైవేట్‌ లింక్స్‌ను గత నాలుగు నెలలుగా పంచుతూ ఈ దందా నడిపిస్తోంది. 

హాయ్‌.. ఫ్రెండ్స్‌. మా న్యూడ్‌ వీడియో కావాలా?. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్‌కు డబ్బులు కొట్టండి. లింక్‌ను షేర్‌ చేస్తాం అంటూ బూతు వీడియోలతో నెట్టింట రెచ్చిపోసాగింది. నగ్న వీడియోలతో పాటు తమ శృంగార వీడియోలను షేర్‌ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ వ్యవహారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దృష్టికి చేరింది.

దీంతో అంబర్‌పేటలోని ఆ ఇంటిపై టాస్క్‌ఫోర్స్‌ టీం రైడ్‌ చేసింది. ఆ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ బూతు బాగోతం కోసం తాము ఉంటున్న ఇంటిపైన పరదాలతో ప్రత్యేక సెటప్‌ ఏర్పాటు చేశారు. అలాగే ఇంట్లో నుంచి కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనపర్చుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ టీం ఈ దంపతులను అంబర్‌పేట పోలీసులకు అప్పగించగా.. వాళ్లు ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వాళ్ల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)