Breaking News

ఐదుసార్లు ఎమ్మెల్యేను.. సీఎంను కలిసే అవకాశమే లేదా?

Published on Fri, 02/21/2025 - 05:11

ఇల్లెందు: ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. నాలుగుసార్లు ప్రయత్నించినా సీఎం రేవంత్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ దొరకలేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఏకంగా సీఎం ఇంటికి వెళ్లినా అనుమతి లభించలేదని తెలిపారు.

ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. సెక్రటేరియట్‌ ఇనుప కంచెలు కూల్చివేసిన సీఎం.. ఒక మాజీ ఎమ్మెల్యేను లోపలికి రానివ్వరా? అని ప్రశ్నించారు. ఇల్లెందు నియోజకవర్గంలో పోడు భూములకు పట్టాలు, సీతారామ ప్రాజెక్టు నీటిని ఇల్లెందు భూములకు పారించడం, రుణమాఫీ, కొత్త రుణాలు, రైతు భరోసా, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు తదితర అంశాలపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీన్ని బట్టీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని చెప్పారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)