Breaking News

తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Published on Wed, 06/17/2026 - 15:46

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్‌ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ మాత్రమే విక్రయాలు చేయాలని మంత్రి ఆదేశించారు.

విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ డీలర్లు, కృషి వాస్ నిర్వాహకులతో మంత్రి తుమ్మల  నాగేశ్వరరావు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాలపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌పై ఫెర్టిలైజర్ డీలర్ల అభిప్రాయాలను, సూచనలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. కృషి వాస్ ప్రతినిధులతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాగు సాంకేతికతపై ఆయన చర్చించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)