Breaking News

TG: 10 కార్పొరేషన్లలో రిజర్వేషన్ల ఖరారు

Published on Sat, 01/17/2026 - 13:59

హైదరాబాద్‌: పది మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 10 స్థానాల్లో మహిళలకు 5, బీసీలకు 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1  చొప్పున రిజర్వేషన్‌ కేటాయించింది.  ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఖరారు చేసింది. 

మేయ‌ర్ ప‌ద‌వుల రిజ‌ర్వేష‌న్లు

ఎస్టీ కేట‌గిరీ
1. కొత్తగూడెం: ఎస్టీ (జనరల్)

ఎస్సీ కేట‌గిరీ
1. రామ‌గుండం: ఎస్సీ (జనరల్)

బీసీ కేట‌గిరీ
1. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌:  బీసీ (మ‌హిళ‌)
2. మంచిర్యాల‌: బీసీ (జ‌న‌ర‌ల్‌)
3. క‌రీంన‌గ‌ర్ : బీసీ (జ‌న‌ర‌ల్‌)

అన్ రిజ‌ర్వుడ్‌
1. ఖమ్మం: మహిళ (జనరల్) 
2. నిజామాబాద్‌: మహిళ (జనరల్)
3. జీడ‌బ్ల్యూఎంసీ: అన్ రిజ‌ర్వుడ్‌
4. జీహెచ్ఎంసీ: మహిళ (జనరల్)
5. న‌ల్ల‌గొండ‌: : మహిళ (జనరల్)

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)