Breaking News

గ్లోబల్‌ సమ్మిట్‌ షెడ్యూల్‌ ఇదే..

Published on Tue, 12/02/2025 - 01:40

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్‌ ఇలా ఉంది..  
మొదటి రోజు డిసెంబర్‌ 8 (సోమవారం) 
మధ్యాహ్నం 1:00–2:30 
⇒ ప్రారంభ ప్లీనరీ సభ, విజన్‌–2047 ప్రదర్శన 
⇒ పేరిణి నృత్యం 

3:00–4:00 
⇒ నెట్‌–జీరో ప్లీనరీ (రజత్‌ గుప్తా, అమితాబ్‌ కాంత్, అనురాధ ఘోష్‌) 
⇒ బ్రేకౌట్లు: ఐటీ–ఫ్రాంటియర్‌ టెక్‌ / సెమీ కండక్టర్లు / ఏరోస్పేస్‌–డిఫెన్స్‌ 

4:10–5:00 
⇒ డీప్‌టెక్‌ , ఏఐ ప్లీనరీ 
⇒ జస్ట్‌ ట్రాన్సిషన్‌ / జెడ్‌ఈవీ–సర్క్యులర్‌ ఎకానమీ / ఆ్రస్టేలియా సెషన్‌ 

5:15–6:15 
⇒ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ప్లీనరీ 
⇒ టాలెంట్‌ మొబిలిటీ / ఫ్యూచర్‌ సిటీ–హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ / కెనడా సెషన్‌ 

6:30–7:30 
⇒ ఆసియా దేశాల సెషన్‌ 
⇒ ఎస్‌హెచ్‌జీ క్రెడిట్‌–గిగ్‌ ఎకానమీ / మహిళా వ్యాపారవేత్తలు / అగ్రి వేల్యూ చైన్‌ 

రాత్రి 7:30–8:30 
⇒ నెట్‌ వర్కింగ్‌ – కల్చరల్‌ సెగ్మెంట్‌ 

8:30 నుంచి 
⇒ గలా డిన్నర్‌ 
⇒ కొమ్ము కోయ డ్యాన్స్, ఎం.ఎం. కీరవాణి కచేరి 

రెండో రోజు : డిసెంబర్‌ 9 (మంగళవారం) 
ఉదయం 9:30–10:00  
⇒ వీణ వాద్యంతో ప్రారంభం 

10:00–11:00  
⇒ సోషల్‌ కంపాక్ట్‌ ప్లీనరీ 
⇒ క్రీడలు / మూసీ బ్లూ–గ్రీన్‌ ఎకానమీ / అఫర్డబుల్‌ హౌసింగ్‌ 

11:10 –12:00  
⇒ ఏఐ యుగంలో స్టార్టప్‌ ఎకానమీ 
⇒ అర్బన్‌ కోర్‌ కనెక్టివిటీ / లాజిస్టిక్స్‌–కారిడార్లు / ఫైనాన్సింగ్‌ మోడల్స్‌ 

మధ్యాహ్నం 12:15–1:15  
⇒ స్పెషల్‌ ఏరియా ప్లానింగ్‌ 
⇒ ఆర్‌ అండ్‌ డీ హబ్‌ వ్యూహం / పెట్టుబడులు / ట్రిలియన్‌ డాలర్‌ రంగాలు 

1:15–2:15: 
    లంచ్‌ బ్రేక్‌ 

2:30–3:30  
⇒ 3 ట్రిలియన్‌ ఎకానమీ ప్లీనరీ (నీతి ఆయోగ్‌ సీఈవో) 
⇒ సింగిల్‌ విండో 2.0 / భారత్‌ ఫ్యూచర్‌ సిటీ / జీసీసీలు 

సాయంత్రం 3:45–4:45  
⇒ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యాగ్నెట్‌ 
⇒ పీపీపీ మోడల్స్‌ / గ్లోబల్‌ పెట్టుబడులు / గ్రీన్‌ బాండ్స్‌ 

4:45–5:45  
⇒ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లీనరీ (రితేష్‌ దేశ్‌ముఖ్, రిషబ్‌ శెట్టి, సుకుమార్‌ తదితరులు) 

6:00–7:00  
⇒ ముగింపు ప్లీనరీ – విజన్‌ 2047 విడుదల 
⇒ సీఎం, డిప్యూటీ సీఎం, నీతి ఆయోగ్‌ సీఈవో 

7:00  
⇒ గ్రాండ్‌ ఫినాలే, డ్రోన్‌ షో 

7:30 నుంచి 
⇒ గుస్సాడి నృత్యం, ఫ్యూజన్‌ సంగీతంతో గలా డిన్నర్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)