Breaking News

మూడు విడతల్లో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు

Published on Tue, 11/25/2025 - 18:22

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాణి కుముదిని మంగళవారం సాయంత్రం వెల్లడించారు. షెడ్యూల్‌ విడుదల నేపథ్యంతో.. ఎన్నికల కోడ్‌ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలిపారామె.

మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నాం. తొలి విడత ఈనెల 27,రెండో విడత ఈ నెల 30,మూడో విడత డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీరణ ప్రారంభం అవుతుంది. డిసెంబర్‌ 11,14, 17 తేదీల్లో ఎన్నికలను నిర్వహించబోతున్నాం. ఎన్నికల కౌంటింగ్ ఫేజ్‌ల వారీగా పోలింగ్ రోజే ఉంటుంది. పోలింగ్ సమయం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు. కౌంటింగ్ 2గంటల నుంచి మొదలు అవుతుంది అని వెల్లడించారామె.

‘‘రాష్ట్రంలో కోటీ 66 లక్షల మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు సర్పంచ్‌, వార్డ్‌ మెంబర్‌లకు ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 31 జిల్లాలోని 12, 760 పంచాయితీలు, లక్షా 13,534 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నాం.   ఎలక్షన్ అబ్జార్వులను ఇప్పటికే నియమించాం. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు మా వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి’’ అని స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ ఈ సందర్భంగా కోరారు. 

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)