Breaking News

మైనర్లతో అసభ్యకర ఇంటర్య్వూలు.. యూట్యూబర్‌ అరెస్ట్‌

Published on Wed, 01/07/2026 - 19:54

సాక్షి, హైదరాబాద్: సోషల్‌ మీడియా యూట్యూబ్‌లో చిన్న పిల్లల చేత అసభ్యకరమైన కంటెంట్ ఇంటర్వ్యూలు చేస్తున్న వారికి తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. ఇదే సమయంలో వ్యూస్ వేటలో నైతిక విలువలు మరిచి కంటెంట్‌, వీడియోలు చేసిన యూట్యూబర్‌ను హైదరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వివరాల మేరకు.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం బరితెగిస్తున్న కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు షాకిచ్చారు.   వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మైనర్లతో అశ్లీల ఇంటర్వ్యూలు చేసి.. వీడియోలు అప్‌లోడ్ చేసిన కంబేటి సత్యమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కగా, 15 నుంచి 17 ఏళ్ల బాలబాలికలతో ఇంటర్వ్యూ చేసిన సత్యమూర్తి.. అసభ్య ప్రశ్నలు, అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్టు గుర్తించారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు.. వారిపై పోక్సో, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ల విషయంలో ఇలాంటి చట్టవిరుద్ధమైన ఇంటర్వూలకు పాల్పడినా.. కంటెంట్ క్రియేట్ చేసినా.. కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)