Breaking News

హీరాగోల్డ్‌ స్కామ్‌.. నౌహీరా షేక్‌ బెయిల్‌ రద్దు

Published on Fri, 10/18/2024 - 20:30

సాక్షి,ఢిల్లీ:ప్రజల నుంచి భారీగా అక్రమ డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన కేసులో ప్రధాన నిందితురాలు హీరా గోల్డ్‌ ఎండీ నౌహీరా షేక్‌కు షాక్‌ తగిలింది. ఈ కేసులో ఆమెకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను శుక్రవారం(అక్టోబర్‌ 18) సుప్రీంకోర్టు రద్దు చేసింది.డిపాజిట్‌దారుల నుంచి హీరాగోల్డ్‌ అక్రమంగా సుమారు రూ.5వేల కోట్ల వరకు సేకరించింది.

అయితే పెట్టుబడులను తిరిగి చెల్లించడంలో నౌహీరా షేక్‌ విఫలమైంది. దీంతో హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా హైకోర్టు బెయిలివ్వడంతో విడుదలైంది. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్‌ రద్దు చేయడంతో ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి:  ఆ ముగ్గురి మధ్యే గూడు పుఠాణి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)