Breaking News

గచ్చిబౌలి స్టేడియంలో తొక్కిసలాట

Published on Sun, 06/22/2025 - 09:46

హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా డేను పుసర్కరించుకొని ఏర్పాటు చేసిన అల్పాహారం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. కింద పడిపోయిన నర్సింగ్‌ విద్యార్థిని అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో గచి్చ»ౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో యోగా డే నిర్వహించారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. టోకెన్లు ఉన్న వారు టిఫిన్‌ కోసం వెళ్లగా అప్పటికే అయిపోయింది. మళ్లీ ట్రాలీ ఆటోలో టిఫిన్‌ తెప్పించడంతో టోకెన్లు ఉన్న వారు ఒక్కసారిగా ఎగబడ్డారు. గాంధీ ఆస్పత్రిలో నర్సింగ్‌ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్న నజీమా(19) కింద పడిపోయి అస్వస్థతకు గురైంది. 

వెంటనే అంబులెన్స్‌లో కొండాపూర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ అజయ్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనురాగిని రెడ్డి ఆమెను పరామర్శించి విషయాలను అడి గి తెలుసుకున్నారు. డ్యూటీ డాక్టర్‌తో పాటు అంబులెన్స్‌లో ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించామని, అక్కడ సీటీ స్కాన్‌ చేస్తే ఏదైనా ఇబ్బంది ఉంటే తెలిసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట చోటుచేసుకుందని పలువురు విమర్శించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)